తాపీమేస్త్రి అవతారం ఎత్తిన రాహుల్ గాంధీ(వీడియో)

581చూసినవారు
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తాపీమేస్త్రి అవతారమెత్తారు. గురువారం ఢిల్లీలోని గురు తేజ్ బహదూర్ నగర్ లో భవన నిర్మాణ కార్మికులతో కలిశారు. ఈ క్రమంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో తాపీతో సిమెంట్ వేసి మేస్త్రి మాదిరిగా మెట్లు నిర్మించారు. కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పంచుకుంది. కార్మికులు తమ చేతులతో దేశాన్ని నిర్మిస్తున్నారని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్