తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ!

77చూసినవారు
తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇండియా కుటమిలో భాగంగా వయనాడ్ ఎంపీ టికెట్ కోల్పోవడంతో తెలంగాణ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నల్లగొండ, ఖమ్మం, భువనగిరి నియోజకవర్గాల్లో ఎక్కడినుంచైనా రాహుల్ పోటీ చేయాలని టీ కాంగ్రెస్ నేతలు కోరినట్లు సమాచారం. తెలంగాణలో ఎక్కడ నిల్చున్నా గెలుస్తారనే నమ్మకంతోనే పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. రేపు జరిగే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం తర్వాత క్లారిటీ రానుంది.

సంబంధిత పోస్ట్