లాలూ ప్రసాద్ యాదవ్‌తో రాహుల్ గాంధీ భేటీ

60చూసినవారు
లాలూ ప్రసాద్ యాదవ్‌తో రాహుల్ గాంధీ భేటీ
బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌‌తో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. శనివారం బీహార్‌ పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ ఈ క్రమంలోనే ఆర్జేడీ చీఫ్‌‌తో సమావేశమై మాట్లాడారు. ఈ భేటీతో భారత్ కూటమి ఐక్యంగా ఉందనే సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. లాలూ వెంట ఆయన కుమారుడు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా ఉన్నారు.‌

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్