నీట్ విద్యార్థులతో రాహుల్ గాంధీ భేటీ

75చూసినవారు
నీట్ విద్యార్థులతో రాహుల్ గాంధీ భేటీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నీట్ విద్యార్థులతో భేటీ అయ్యారు. పరీక్షల్లో జరిగిన అవకతవకలపై వివరించేందుకు సోనియా నివాసానికి విద్యార్థులు వెళ్లారు. ఇప్పటికే రేపు దేశవ్యాప్తంగా ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కాగా, నీట్ పేపర్ లీక్ అయిందంటూ విద్యార్థులతో పాటు విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్