రెస్టారెంట్ లో రాహుల్ గాంధీ సందడి (వీడియో)

63చూసినవారు
కేరళలోని వయనాడ్ లో ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న ఓ రెస్టారెంట్ను ఆయన సందర్శించారు. కిచెన్లోకి వెళ్లి ఫుడ్ తయారీని పరిశీలించారు. అక్కడి స్పెషల్ ఐటమ్స్ ను రుచి చూశారు. కార్మికులతో ముచ్చటించి వారితో సెల్ఫీలు దిగి సందడి చేశారు. కాగా ఈ లోక్ సభ ఎన్నికల్లో యూపీలోని రాయ్ బరేలీ, వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ ఎంపీగా గెలుపొందారు.

సంబంధిత పోస్ట్