అమెరికాలో పర్యటించనున్న రాహుల్ గాంధీ!

51చూసినవారు
అమెరికాలో పర్యటించనున్న రాహుల్ గాంధీ!
కాంగ్రెస్ అధినేత రాహుల్‌ గాంధీ ఏప్రిల్‌ 19 నుంచి అగ్రరాజ్యం అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికాలోని బ్రౌన్‌ యూనివర్సిటీని ఆయన సందర్శించనున్నారు. బోస్టన్‌లో ప్రవాస భారతీయులతో భేటీ అవుతారని సమాచారం. అయితే రాహుల్ గాంధీ పర్యటనపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్