రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న రాహుల్: బీఆర్ఎస్

53చూసినవారు
రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న రాహుల్: బీఆర్ఎస్
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. ఒకప్పుడు పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా పోరాడి.. పదో షెడ్యూల్ సవరించాలని పట్టుబట్టారన్నారు. కానీ అదే రాహుల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని, ఇది రాజ్యాంగాన్ని పరిరక్షించడమేనా? ఇందుకు రాహుల్ సిగ్గుపడాలని ఆ పార్టీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్