లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట రాహుల్ విందు (VIDEO)

83చూసినవారు
బిహార్ రాజధాని పాట్నాలో సంవిధాన్ సురక్ష సమ్మేళన్‌లో పాల్గొనడానికి వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం ఆర్జేడీ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీదేవి, కుమారుడు తేజస్వీ యాదవ్‌తో భేటీ అయ్యారు. లాలూ ప్రసాద్ యాదవ్ ఆహ్వానం మేరకు రాహుల్ ఆయన ఇంటికి వెళ్లారు. తొలుత లాలూ ఇంట గోశాళను సందర్శించారు. అనంతరం వారి ఆతిథ్యాన్ని స్వీకరించి, తిరుగు పయనమయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్