'అగ్నిపథ్'పై రాష్ట్రపతికి రాహుల్ లేఖ

73చూసినవారు
'అగ్నిపథ్'పై రాష్ట్రపతికి రాహుల్ లేఖ
అగ్నివీరులకు న్యాయం చేయాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు. విధుల్లో అమరులైన అగ్నివీరులకు ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. ఈ సందర్భంగా అమరుడైన అజయ్ కుమార్ అనే అగ్నివీర్ కుటుంబ దుస్థితి గురించి లేఖలో పేర్కొన్నారు. ఇదే పరిస్థితి ఇతర అగ్నివీరులకూ ఉందని, సైనిక బలగాల సుప్రీంకమాండర్ గా దీనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతిని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్