ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్

12825చూసినవారు
ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్
తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. బుధవారం ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్