వర్షాల బీభత్సం.. కారు పడవైంది (Video)

50చూసినవారు
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే, జార్ఖండ్‌లోని హల్ద్వానీలో భారీ వర్షాల కారణంగా వరదలు పారుతున్నాయి. ఈ నేపథ్యంలో వరద ప్రవాహానికి ఓ కారు పడవలా కొట్టుకుపోతున్న వీడియో ఒకటి నెట్టింట తాజాగా వైరలవుతోంది. దీంతో అక్కడ పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్