రైన్ ఎఫెక్ట్.. దెబ్బతిన్న జాతీయ రహదారి (వీడియో)

82చూసినవారు
గుజరాత్‌లో కుండపోత వర్షాలకు రాజ్కోట్-అహ్మదాబాద్ జాతీయ రహదారి దెబ్బతింది. తారు పైకి లేచి అధ్వానంగా మారింది. అది చూడటానికి భూకంపం వచ్చినట్లుగా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. క్వాలిటీ లేకపోవడం వల్లే రోడ్డు దెబ్బతిందని మరికొందరు విమర్శిస్తున్నారు. మరోవైపు మోర్బీ (GJ)లో 24 గంటల్లో ఏకంగా 34 సెం.మీ వర్షపాతం నమోదైంది.

సంబంధిత పోస్ట్