ఢిల్లీలో వర్షం.. రైతులకు గొడుగు పట్టిన ప్రధాని మోదీ

83చూసినవారు
ఢిల్లీలో వర్షం.. రైతులకు గొడుగు పట్టిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఢిల్లీలోని ఐసీఏఆర్ ఇన్‌స్టిట్యూట్‌లో రైతులతో సమావేశం నిర్వహించారు. వారితో సంభాషిస్తున్న సమయంలో వర్షం కురుస్తుండగా మోదీ రైతులపై గొడుగు పట్టుకుని కనిపించారు. ఈ ఫోటోలు తాజాగా నెట్టింట షేర్ చేశారు. భారీ వర్షం కారణంగా సమావేశం రద్దు చేయాలని అధికారులు కోరినప్పటికీ ఆయన రైతులను కలవాలని పట్టుబట్టినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్