జనగామ జిల్లాలోని పలు గ్రామాల్లో వర్షం

80చూసినవారు
జనగామ జిల్లాలోని పలు గ్రామాల్లో వర్షం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో వర్షం పడుతోంది. బండనాగారం, బోనకొల్లూరు, కేసిరెడ్డిపల్లిలో వర్షం కారణంగా కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది.

సంబంధిత పోస్ట్