ముంబై మెట్రోలో వర్షం.. వైరల్ వీడియో

84చూసినవారు
ముంబై మెట్రోలో జరిగిన ఓ విచిత్రమైన ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ముంబైలో ఈ వారం ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. అయితే మెట్రో రైలులో ఈ జల్లులు కురుస్తాయని ప్రయాణికులు ఊహించలేదు. ఇవాళ మెట్రో రైలులో వర్షం నీరు కారుతుండగా, కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

సంబంధిత పోస్ట్