నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

19943చూసినవారు
నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో ఈ నెల 17 వరకు ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. దీంతో ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం ADB, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, NZB, జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్‌, WGL, హనుమకొండ, నారాయణపేట, GDL జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురవనున్నాయి. బుధవారం ఈ జిల్లాతోపాటు మంచిర్యాల, భద్రాద్రి, KMM, NLG, సూర్యాపేట, జనగామ, SDPT, VKB, సంగారెడ్డి, MDK, కామారెడ్డి, MBNR, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది.

సంబంధిత పోస్ట్