హోలీ తర్వాత వీరికి రాజయోగం

3529చూసినవారు
హోలీ తర్వాత వీరికి రాజయోగం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హోలీ తర్వాత గజలక్ష్మీ రాజయోగం ఏర్పడబోతోందని పండితులు చెబుతున్నారు. దీంతో కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుందంటున్నారు. మేష రాశి వారు ఉద్యోగంలో విజయం సాధిస్తారని, ప్రేమ, వివాహా వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయన్నారు. అలాగే మిథున రాశి వారికి ఆర్థిక వృద్ధితో పాటు సమాజంలో గౌరవం పెరుగుతుందంటున్నారు. ధనుస్సు రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుందని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్