రాజస్థాన్ టార్గెట్ 173

84చూసినవారు
రాజస్థాన్ టార్గెట్ 173
రాజస్థాన్‌తో జరుగుతున్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటర్లు కాస్త తడబడ్డారు. RCB నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 172 రన్స్ చేశారు. విరాట్(33), రజత్(34), లామ్రోర్(32) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో ఆవేశ్ 3, అశ్విన్ 2, వీకేట్లు పడగొట్టారు. రాజస్థాన్ లక్ష్యం 173.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్