టాస్‌ గెలిచిన రాజస్థాన్‌.. హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్

63చూసినవారు
టాస్‌ గెలిచిన రాజస్థాన్‌.. హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్
హైదరాబాద్‌, రాజస్థాన్‌ జట్ల మధ్య నేడు జరిగే క్వాలిఫయర్‌ 2 మ్యాచ్‌లో రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నాడు.
రాజస్థాన్‌ తుది జట్టు: జైస్వాల్, కాడ్‌మోర్, శాంసన్, పరాగ్, జురెల్, పావెల్, అశ్విన్, బౌల్ట్, అవేశ్‌, సందీప్, చాహల్.
హైదరాబాద్ తుది జట్టు: హెడ్, అభిషేక్, త్రిపాఠి, నితీశ్‌, మార్‌క్రమ్‌, క్లాసెన్, సమద్, కమిన్స్, భువనేశ్వర్, ఉనాద్కత్‌, నటరాజన్‌.

సంబంధిత పోస్ట్