రజినీకాంత్, సల్మాన్‌ ఖాన్ మల్టీస్టారర్‌ మూవీ

57చూసినవారు
రజినీకాంత్, సల్మాన్‌ ఖాన్ మల్టీస్టారర్‌ మూవీ
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్‌ హీరోల్లో సల్మాన్‌ ఖాన్, రజినీకాంత్‌ టాప్‌లో ఉంటారు. ఈ ఇద్దరికీ భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సూపర్ క్రేజ్‌ ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే కోలీవుడ్ దర్శకుడు అట్లీ తలైవాను, సల్లూభాయ్‌ను సిల్వర్ స్క్రీన్‌పై చూపించబోతున్నారు. అంతేకాదు సల్మాన్‌ఖాన్‌తో పాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. పాపులర్ ప్రొడక్షన్‌ హౌస్‌ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది.

సంబంధిత పోస్ట్