రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం అర్హతలు

52చూసినవారు
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం అర్హతలు
అభ్యర్థులుతెలంగాణ రాష్ట్ర శాశ్వత నివాసి అయ్యి.. జనరల్(ఈడబ్ల్యూఎస్ కోటా)/బీసీ/ఎస్సీ/ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారై ఉండాలి.
యూపీఎస్సీ నిర్వహించిన ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణత సాధించాలి. వార్షిక కుటుంబ ఆదాయం రూ.8 లక్షల లోపు మాత్రమే ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల శాశ్వత ఉద్యోగులు అనర్హులు. గతంలో ఈ పథకం ద్వారా ప్రయోజనం పొంది ఉండకూడదు. అభ్యర్థులు వారి ప్రయత్నంలో ఒకే ఒకసారి మాత్రమే ఈ ఆర్థిక ప్రోత్సహ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు.

సంబంధిత పోస్ట్