పారిస్ వీధుల్లో సందడి చేసిన రామ్‌చరణ్, పీవీ సింధు

61చూసినవారు
పీవీ సింధు తన తొలి మ్యాచ్‌లో మాల్దీవులకు చెందిన ప్లేయర్ అబ్దుల్ రజాక్‌పై అలవోకగా విజయం సాధించింది. ఈ క్రమంలోనే పారిస్‌ వీధుల్లో పీవీ సింధు, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ ఎదురుపడగా ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ సరదాగా మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒలింపిక్‌ గేమ్స్‌ ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెళ్లిన రామ్‌ చరణ్‌, పీవీ సింధు యాధృచ్ఛికంగా మీట్ అవ్వడం విశేషం.

సంబంధిత పోస్ట్