ఏఐ టెక్నాలజీ ద్వారా మనం చూడలేని వ్యక్తులను, దేవుళ్లను కూడా క్రియోట్ చేస్తున్నారు. తాజాగా రామ్ చరణ్,
ఉపాసన అయోధ్యకు వెళ్లినట్టు ఓ ఫోటో క్రియేట్ చేసారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన చెర్రీ అభిమానులు టాలీవుడ్ లో ఉన్న కపుల్స్ కి అవార్డు ఇస్తే మీదే బెస్ట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంత కొంతమంది చరణ్ అన్న రాముడిలా ఉన్నాడు,
ఉపాసన వదిన సీతలా ఉందని అభిప్రాయ పడుతున్నారు.