రంజాన్ స్పెషల్ 'షీర్‌ఖుర్మా'

579చూసినవారు
రంజాన్ స్పెషల్ 'షీర్‌ఖుర్మా'
రంజాన్​ పండుగ రోజు అందరి దృష్టి ‘ షీర్​ఖుర్మా' పైనే ఉంటుంది. పండుగ రోజు నమాజ్​ ముగిశాక మిత్రులు, బంధువులతో పంచుకునేందుకు వారందరిని ఇండ్లకు ఆహ్వానిస్తారు. ఉపవాసాలు, ఐదుపూటల నమాజ్​, చివరి పది రోజుల్లో ఎతెఖాఫ్​, షబే ఖదర్​, జాగరణ రాత్రులతో నెల రోజుల పాటు ముస్లింలు ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. చివరి రోజు ఉపవాస దీక్ష ముగిసిన తర్వాత ముస్లీంలు సోదరభావంతో హిందువులకూ ' షీర్​ ఖుర్మా ' అందిస్తారు.

సంబంధిత పోస్ట్