షాబాద్ ఎమ్మార్వోకు వినతి

74చూసినవారు
షాబాద్ ఎమ్మార్వోకు వినతి
చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల పరిధిలోని నాగర్కుంట గ్రామంలోని తాజ్ పౌల్ట్రీ ఫార్మ్ నుంచి తీవ్రమైన దుర్వాసన దోమలు ఈగలు నుంచి గ్రామ ప్రజలు అనారోగ్యాల పాలవుతుంటే దానిని తొలగించాలని బుధవారం షాబాద్ ఎమ్మార్వోని కోరడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం చేవెళ్ల డివిజన్ కన్వీనర్ అల్లి దేవేందర్ మాట్లాడుతూ. పౌల్ట్రీ ఫార్మ్ యాజమాన్యంపై చర్యలు తీసుకొని దానిని అక్కడి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్