టీచర్ల బదిలీల దరఖాస్తుకు మరో అవకాశం

56చూసినవారు
టీచర్ల బదిలీల దరఖాస్తుకు మరో అవకాశం
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియలో భాగంగా మల్టీ జోన్-2లోని ఉపాధ్యాయులు బదిలీకి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించనుంది. ఒకే చోట కనీసం రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు కాగా, మల్టీ జోన్-2 పరిధిలోని 14 జిల్లాల్లో ఉపాధ్యాయ సీనియారిటీ జాబితాను శుక్రవారం విడుదల చేసే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్