ముద్దేంగూడెంలో అయ్యప్ప మహ పడిపూజ కార్యక్రమం

66చూసినవారు
ముద్దేంగూడెంలో అయ్యప్ప మహ పడిపూజ కార్యక్రమం
ముద్దేంగూడెం గ్రామంలో ఉమాశంకర్ గురు స్వామి అధ్వర్యంలో ఆదివారం అయ్యప్ప స్వామి మహ పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, అయ్యప్ప భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్