డిప్యూటీ సీఎంతో చేవెళ్ల ఎమ్మెల్యే భేటీ

52చూసినవారు
డిప్యూటీ సీఎంతో చేవెళ్ల ఎమ్మెల్యే భేటీ
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో భేటీ అయినట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు తెలియజేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం డిప్యూటీ సీఎం ను ఆయన నివాసములో మర్యాదపూర్వకంగా కలుసుకొని పూలమాల శాలువాలతో ఘనంగా సత్కరించి నట్లు పేర్కొన్నారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధిలో గలపలు అంశాలు చర్చించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్