కాంగ్రెస్ నేతల నిరాహార దీక్ష

83చూసినవారు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య బిఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నవపేట్ మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరాహార దీక్ష చెపటారు. గత పది ఏళ్లుగా అధికార బిఆర్ఎస్ పార్టీలో ఉండి బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోగానే కాంగ్రెస్ పార్టీలో చేరడం ఏంటని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్