దేశంలో ఎక్కడా లేని ఆరోగ్య సేవలు హైదరాబాద్ లో

255చూసినవారు
తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయ మెడికల్ హబ్ గా మారుతుందని దేశంలో ఎక్కడా లేని ఆరోగ్య సేవలు హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరిష్ రావు తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలి బయోడైవర్సిటి పార్కు సమీపంలో అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక సౌకర్యాలతో ఎర్పాటు చేసిన అరీట్(Arete) హస్పిటల్ ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరిష్ రావు ఆదివారం ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్