రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండలంలోని రావులపల్లి గ్రామంలో ఈ రోజు శుక్రవారం అవడంతో దీపం పేట్టి తన పని నిమిత్తం బయటికి వెళ్ళగా దీపం కింద పడడంతో బట్టలు అంటుకోవడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో బీరువాలో ఉన్న బట్టలు తగలబడి చాలా ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు ఆవేదన వ్యక్తపరిచారు. బీరువాలో నగదు ఒక లక్ష వరకు ఉంటుందని చెప్పిన బాధితురాలు గౌండ్ల మాధవి మీడియాకు తెలియజేశారు.