నేడు జాబ్ మేళా

73చూసినవారు
నేడు జాబ్ మేళా
ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ వెంకటమ్మ తెలిపారు. ఉదయం 10గంటలకు నిర్వహించే ఈ మేళాలో టీం లీజ్ హైదరాబాద్, వరుణ్ మోటార్స్ లిమిటెడ్ కంపెనీ వారు నిర్వహిస్తున్నారని పదోతరగతి ఆపైన ఉత్తీర్ణులైన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్