నేడు డయల్ యువర్ డీఎం

52చూసినవారు
నేడు డయల్ యువర్ డీఎం
హయత్ నగర్ 1, 2 ఆర్టీసీ బస్ డిపోల పరిధిలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలసుకునేందుకు ఆదివారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఎంలు విజయ్, శ్రీనివాస్ లు తెలిపారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు 9959226138, 9959226419 నెంబర్లకు ఫోన్ చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్