సామ రంగారెడ్డిని సత్కరించిన ఈటల

69చూసినవారు
సామ రంగారెడ్డిని సత్కరించిన ఈటల
బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డికి బీజేపీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎల్బీనగర్ చంద్రపురికాలనీలోని పార్టీ కార్యాలయంలో సామ రంగారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు కార్పొరేటర్లు, వివిధ డివిజన్ల అధ్యక్షులు, నాయకులు, అభిమానులు పెద్దసంఖ్యలో హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్