కష్టాల్లో ఉన్న కుటుంబానికి ఆర్థిక సాయం

581చూసినవారు
కష్టాల్లో ఉన్న కుటుంబానికి ఆర్థిక సాయం
వలిగొండ మండలం గొల్నేపల్లి గ్రామానికి అశ్వినికి శివకృష్ణపాలెం ఫాండేషన్ సభ్యులు సోమవారం ఆర్థిక సాయం చేశారు. రోడ్డు ప్రమాదంలో భర్తను, కూతుర్ని కోల్పోయి గాయాలపాలైన అశ్వినికి రూ. 10వేల ఆర్థిక సహాయంతో పాటు నిత్యవసర వస్తువులను పౌండేషన్ సభ్యులు అందజేశారు. ఆమెకు దైర్యం చెప్పి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్కేపీ ఫౌండేషన్ తెలంగాణ అడ్వైజర్ గంగాపురం మత్స్యగిరి, సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్