ఎల్బీనగర్ లో ఉచిత వైద్య శిబిరం

60చూసినవారు
ఎల్బీనగర్ లో ఉచిత వైద్య శిబిరం
హైదరాబాద్ నగరం ఎల్బీనగర్ లో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మహిత రాటకొండ ఇల్లినాయిస్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ విద్యార్థి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైదరాబాద్ లోని నిరుపేదలు, అణగారిన వర్గాలకు సహాయం చేసేందుకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని డాక్టర్ మౌనిక రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్