భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు

85చూసినవారు
భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు
భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి జిల్లా 2వ అదనపు కోర్టు న్యాయమూర్తి సి. రత్న పద్మావతి తీర్పు వెలువరించారు. జల్ పల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ ఫహియుద్దీన్ కు తహ్సీన్ సల్మా అనే యువతితో నాలుగు నెలల క్రితం వివాహమైంది. ఇద్దరి మధ్య గొడవ నేపథ్యంలో గొంతు నులిమి ఆమెను ఫహియుద్దీన్ చంపేశాడు. దీంతో మృతురాలి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయగా నిందితుడిని రిమాండ్ కు తరలించి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్