శ్రీయోగ వేదాంత సేవా సమితి ఆధ్వర్యంలో ర్యాలీ

57చూసినవారు
సంత్ శ్రీ ఆశారమ్ బాపూను అయిన ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టుకుని వెంటనే విడుదల చేసిన ఆయనకు వైద్య సదుపాయాలు కల్పించాలని శ్రీయోగ వేదాంత సేవా సమితి హైదరాబాద్ ఇన్చార్జి విజయ్ పరిఖ్ డిమాండ్ కొత్తపేట నుంచి దిల్ సుక్ నగర్ వరకు వరకు శ్రీ యోగ వేదాంత సేవా సమితి హైదరాబాద్ ఆధ్వర్యంలో సంత్ శ్రీ అశారమ్ బాపూను విడుదల చేయాలని ర్యాలీ నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్