డిసెంబర్ 14న అకాడమీ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాల బాలికల అథ్లెటిక్స్ (రన్నింగ్, జంపింగ్, త్రో) పోటీలకు టోర్నమెంట్ గోడ పత్రిక శుక్రవారం నందు నాయక్ నందు ఆర్మీ ఫిజికల్ అకాడమీ డైరెక్టర్ చేతుల మీదగా టోర్నమెంట్ గోడపత్రిక విడుదల చేయడం జరిగింది. 8 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల వరకు బాల బాలికలు ప్రతి ఒక్కరు ఇలాంటి క్రీడా పోటీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.