ఈ నెల 21న రంగారెడ్డి జిల్లా సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు

50చూసినవారు
ఈ నెల 21న రంగారెడ్డి జిల్లా సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు
రంగారెడ్డి జిల్లా సబ్ జూనియర్ అండర్ 08, 10, 12, 14 బాల బాలికలకు అథ్లెటిక్స్ పోటీలను రంగా రెడ్డి జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈ గోపి మాట్లాడుతూ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం (ఎల్బీ నగర్) పరుగు, జంపింగ్, త్రోయింగ్ ఈవెంట్స్ పోటీలు ఉంటాయని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేస్తామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్