శివరాంపల్లి రైల్వే స్టేషన్ లో విషాదం

65చూసినవారు
శివరాంపల్లి రైల్వే స్టేషన్ లో విషాదం
రంగా రెడ్డి జిల్లా మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శివరాంపల్లి రైల్వే స్టేషన్ లో విషాదం చోటు చేసుకుంది. శివరాంపల్లి రైల్వే స్టేషన్ లో ఉరివేసుకొని ఆత్మహత్యకు గుర్తు తెలియని మహిళ పాల్పడింది. శనివారం స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి కాచిగూడ రైల్వే పోలీసులు చేరుకున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్