భయపడొద్దు అండగా ఉంటా: ఎమ్మెల్యే

85చూసినవారు
భయపడొద్దు అండగా ఉంటా: ఎమ్మెల్యే
హైడ్రాకు ఎవరూ భయపడొద్దని, అండగా ఉంటానని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి భరోసా ఇచ్చారు. మీర్ పేట్ మంత్రాల చెరువు, చందన చెరువు ఎన్టీఎల్, బఫర్ జోన్లలో నివసిస్తున్న సర్వోదయనగర్, ప్రగతికాలనీ, శివాజీనగర్ వాసులు ఎమ్మెల్యేను కలిశారు. ఈ రెండు చెరువుల కింద దాదాపు 30 ఏళ్లుగా ఐదువేల పేద, మధ్యతరగతి కుటుంబాలు నివాసముంటున్నాయని, హైడ్రా పేరుతో ఏ విధంగా ఇళ్లను కూలుస్తారని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్