జల్ పల్లి ప్రభుత్వ పాఠశాలలో తాగునీటి సమస్య

64చూసినవారు
జల్ పల్లి ప్రభుత్వ పాఠశాలలో తాగునీటి సమస్య
జల్ పల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో తాగునీటి సమస్య నెలకొంది. మిషన్ భగీరథ పైపులైన్ నుంచి కనెక్షన్ తీసి నూతన ట్యాంక్ నిర్మించినప్పటికీ నిర్వహణ లోపం కారణంగా ప్రస్తుతం ఆ ట్యాంకు నిరుపయోగంగా మారింది. కుళాయి ట్యాప్ లతో పాటు ట్యాంక్ కు వేసిన టైల్స్ సైతం ధ్వంసమయ్యాయి. తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో పాఠశాలకు వచ్చే విద్యార్థులు దప్పికతో సతమతం కావలసిన పరిస్థితి నెలకొంది.

సంబంధిత పోస్ట్