రావిర్యాల శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవాలు ఈ నెల 20న నిర్వహించనున్నారు. ఈమేరకు శుక్రవారం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కేఎల్ ఆర్ , ఆయల ఉత్సవ కమిటీ కలిసి అమ్మవారి కల్యాణం, బోనాల కార్యక్రమాలకు ఆహ్వానించారు. ఆహ్వానపత్రిక అందించిన వారిలో నియోజకవర్గ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి , పార్టీనాయకులు, గ్రామస్తులు ఉన్నారు.