కడ్తాల్: బిఆర్ఎస్ లో చేరిన బిజెపి నాయకులు

82చూసినవారు
కడ్తాల్: బిఆర్ఎస్ లో చేరిన బిజెపి నాయకులు
కడ్తాల్ మండలంలో బుధవారం పలువురు బిజెపి నాయకులు మాజీ జెడ్పిటిసి దశరథ్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మండల బిజెపి ఉపాధ్యక్షులు సరియాతో పాటు నాయకులు వినోద్, హీరా నాయక్, కిరణ్ పలువురు కార్యకర్తలు పార్టీలో చేరారు. అనంతరం మాజీ జెడ్పిటిసి మాట్లాడుతూ.. బిఆర్ఎస్ అధికారంలో ఉన్న, లేకున్నా కార్యకర్తలను పట్టించుకునే పార్టీ అని భావించి వారు పార్టీలో చేరినట్లు వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్