చేనేత సమస్యలపై విన్నపం

66చూసినవారు
చేనేత సమస్యలపై విన్నపం
టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర కార్యవర్గం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మస్న రవికుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డిని బుధవారం కలిసి చేనేత సమస్యలపై వివరించారు. రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ గా గూడూరు శ్రీనివాసులు ను నియమించాలని కోరారు. రాష్ట్ర చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి అంకం శ్రీనివాసులు, కార్యదర్శి సత్యసాయి బాబు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్