భారతరత్న అటల్ బిహారి వాజ్ పేయ్ శత జయంతిని పురస్కరించుకొని బుధవారం తలకొండపల్లి చౌరస్తాలో ఆయన విగ్రహం ఏర్పాటుకు జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్ లు భూమి పూజ చేశారు. ఆమనగల్లు నుండి తలకొండపల్లి వరకు కేంద్ర ప్రభుత్వ నిధులు 33 కోట్లతో డబల్ రోడ్డు నిర్మాణం చేపట్టినందుకు గాను బీజేపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు.