బస్ డిపో ఆవరణలో పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు

60చూసినవారు
బస్ డిపో ఆవరణలో పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు
మేడ్చల్ బస్ స్టాప్ ఆవరణలో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్న మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడంలేదు అని ప్రజలు వాపోతున్నారు. తేలికపాటి వర్షానికి మురికి కాలువల నుండి బస్ డిపో ఆవరణలోకి వస్తున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిపోలకు వెళ్లాలంటే మురికి కాలువల నుండి నడుచుకుంటూ వెళ్లాల్సిందేనని అన్నారు. మురికి నీరు వల్ల జ్వరాలు వస్తే ఎవరు బాధ్యత అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్