అక్రమ కట్టడాల కూల్చివేతలు

61చూసినవారు
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ మున్సిపాలిటీ అల్కాపురి టౌన్షిప్  సర్వేనెంబర్ 112, 116, 125 శ్రీ గణేష్ దేవాలయంలో దేవాదాయ శాఖ భూములలో ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలను స్థానికుల ఫిర్యాదు మేరకు శుక్రవారం దేవాదాయ రెవెన్యూ అధికారుల సమక్షంలో అక్రమ నిర్మాణాలను నేల మట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నార్సింగి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్