సారధి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు

84చూసినవారు
సారధి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం, మైలర్ దేవ్ పల్లి సారధి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. యూత్ సభ్యులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సారథి యూత్ క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్